ముఖేష్ ధీరూభాయ్ అంబానీ (జననం: ఏప్రిల్ 19,1957) భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్.ఐ.ఎల్) సంస్థకు అధ్యక్షుడు, యాజమాన్య సంచాలకుడు, 35%తో అత్యధిక వాటాదారుగా ఉన్నారు. రిలయన్స్ సంస్థ ఫార్ట్యూన్ గ్లోబల్ 500 కంపెనీ చిట్టాలోనూ, భారతదేశ రెండవ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.[5][6][7] ప్రపంచంలోనే అత్యంత విలువైన అంటిలా బిల్డింగ్ లో నివాసం ఉంటున్నరు అంబానీ. ఈ ఇల్లు సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైనది.[8][9] ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల మొదటి సంతానం ముఖేష్. ఈయన్ సోదరుడు అనిల్ అంబానీ. రిలయన్స్ సంస్థ ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల శుద్ధి, పెట్రో రసాయనాలు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తుంది. ఈ వ్యాపారలకు అనుబంధంగా ఈ సంస్థ నడిపే వర్తకం భారతదేశంలోనే అతిపెద్దది.[10]
రిలయన్స్ సంస్థ యజమాని ఎవరు?
Ground Truth Answers: ముఖేష్ ధీరూభాయ్ అంబానీముఖేష్ ధీరూభాయ్ అంబానీముఖేష్ ధీరూభాయ్ అంబానీ
Prediction: